టాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేర్కొంది నటి అప్సర రాణి.. ముఖ్యంగా తన అందంలో ఆకట్టుకున్న అప్సర రాణి బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. హాట్ ఎలివేషన్ మంచి పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం రాంగోపాల్ వర్మ అని చెప్పవచ్చు. ఇలాంటి నటీమణులు సైతం వర్మకి చికితే చాలు తనలోని అసలైన సిసలైన టాలెంట్ని సైతం బయటపెడుతూ ఉంటారు వర్మ.. వర్మ తెరకెక్కించిన డీ కంపెనీ అనే చిత్రానికి ముందు నాలుగు సినిమాలలో చేసింది.. కానీ అంతగా సక్సెస్ కాలేక పోయింది అప్సర రాణి.. ఆ తర్వాత డేంజరస్ సినిమాతో పేక్షకులకు బాగా ఆకట్టుకుంది.ఇదంతా ఇలా ఉంటే అడవిలో సాగే త్రిల్లర్ సినిమాలో అప్సరా రాణి నటిస్తూ ఉంటోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నగేష్ నారదాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కదా అంశం విషయానికి వస్తే అడవిలో వెళ్లిన అప్సర రాణి కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. సాధారణంగా అడవి అంటే ఎక్కువగా ప్రకృతి అందాలని గుర్తుకొస్తూ ఉంటాయి.. కానీ ఈ కథలో కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు మేకర్స్ తెలియజేస్తున్నారు.ప్రకృతి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది ఈ చిత్రంలో హైలైట్ గా నిలవబోతోంది. అయితే స్టోరీ డిమాండ్ మేరకు అప్సరా అని గ్లామర్ పాత్రలోనూ అంతే హైలెట్గా కనిపించబోతున్నట్లు సమాచారం. స్టోరీ డిమాండ్ మేరకు అప్సర రాని మరొకసారి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించబోతుందని సమాచారం. పలు నైట్ మోడ్ సన్నివేశాలలో కూడా అజ్ఞాత వ్యక్తితో .. ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించబోతోందని సమాచారం ఈ నటనతో ఎముడు గత సినిమాలను మించిపోయి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అప్సరా రాణి ఏ రేంజ్ లో అడవిలో అందాల ఆరబోత ఉలకపోస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: