
ఈ వార్తతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే ఈ చిత్రంలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో విజయ్ సేతుపతి హృదయాన్ని కదిలించే ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండడంతో స్పోర్ట్స్ బోర్డు మెంబర్లు ఒకటిగా విజయ్ సేతుపతి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర చాలా కీలకంగా అడ్వాంతంగా ఉంటుందని సమాచారం.
డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత మరే సినిమా అని తెరకెక్కించకుండా ఉన్నారు. విజయ్ సేతుపతి కూడా ఉప్పెన సినిమాలు నెగిటివ్ రోల్ లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో రామ్ చరణ్ కబడి ప్లేయర్గా కనిపించబోతున్నారని సమాచారం వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. RC -16 కూడ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు.