జీ వి ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన బ్యాచిలర్ అనే తమిళ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా బ్యాచిలర్ అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించడంతో ఈ మూవీ తో ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు లో సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న "గోట్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలు గులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వేనకడుగు వేయకుండా ఇప్పటికే సినిమాల్లో తన హాట్ స్కిన్ షో తో కుర్ర కారు ప్రేక్షకులను ఎన్నో సందర్భాలలో రెచ్చగొట్టిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి ఎల్లో కలర్ సారీ ని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న "బ్రా" ను ధరించి తన హాట్ హాట్ నడుమ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: