ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్ల లో రష్మిక, శ్రీలీల ఇద్దరూ టాప్‌ లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వరుస పాన్‌ ఇండియా సినిమా ల్లో కనిపించనున్నారు.అయితే తాజా గా ఈ ఇద్దరూ భామ లకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియా లో ఆసక్తికరమైన చర్చకు దారితీయడం తో పాటు సినీ ప్రియుల ను ఆకట్టుకుంటోంది. రెండు సినిమా ల్లో ఒకరి స్థానం లో మరొకరు మారినట్లు తెలుస్తోంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం లో విజయ్‌ దేవరకొండ హీరో గా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఇందు లో హీరోయిన్‌ గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందు లో విజయ్‌, శ్రీలీల కు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానం లో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్‌ దేవరకొండ, రష్మికల కాంబినేషన్‌ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు. ఇందు లో హీరోయిన్‌ గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఇందు లో విజయ్‌, శ్రీలీలకు సంబంధించిన ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్‌ దేవరకొండ, రష్మికల కాంబినేషన్‌ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు. రష్మీక మందాన టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అగ్ర హీరోల సరసన నటిస్తుంది.తన నటనకు తగ్గా పాత్రలు ఎంపిక చేసుకోవడంలో రష్మీక మందాన ముందు ఉంటుంది. పుష్ప మూవీలో పల్లెటూరి పిల్లగా శ్రీవల్లీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే..ఈ మూవీతో ప్యానీ ఇండియా స్టార్ గా రష్మీక మందాన నిలిశారు. పుష్ప-2 సినిమా తోపాటు ప్రసుత్తం రష్మీక మందాన అనేక సినిమాతో పుల్ బీజీగా ఉందని సమచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: