సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన బ్యూటీ లు కూడా ఎంతో మంది ఉన్నారు. పైన ఉన్న ఫోటోలో అనేక మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ నటి కూడా ఉంది. ఆ సీనియర్ నటి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అనేక మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే ఎన్నో సినిమాలతో విజయాలను అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కూడా కెరీర్ ను ముందుకు సాగించింది. కేవలం ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పటికి కూడా ఆమె సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? పై ఫోటోలో ఉన్న చాలా మంది పిల్లలతో ఉన్న ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మీనా.

 మీనా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం కూడా ఈమె సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: