టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో నటి శ్రీలీల ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే అగ్రశ్రేణి హీరోయిన్ గా తన సత్తాను చాటుతోంది. ఇక శ్రీలీల ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను పొందింది. ఇక ఈ చిన్నదాని చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమా ప్రాజెక్టులకు పైనే ఉండడం విశేషం. ఇక శ్రీలీల సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

శ్రీలీల దక్షిణాఫ్రికా క్రికెట్ టీంబా బావుమాతో రిలేషన్ పెట్టుకున్నట్టుగా, అతనితో కలిసి రొమాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు నిజమైన ఫోటోలు కాదని ఏఐ ఫొటోస్ అని స్పష్టంగా అర్థమవుతోం.ది ఈ ఫోటోలు చూసిన శ్రీ లీల అభిమానులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఈ ఫోటోలు నిజమైనవేనని శ్రీ లీల క్రికెటర్ తో రిలేషన్ కొనసాగిస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్తలపై శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: