టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి దివి ఒకరు. ఈ భామ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రైవేట్ సాంగ్స్ లలోను నటించింది. బిగ్బాస్ షోలో పార్టిసిపేట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు అందాల ఆరబోతకు విపరీతంగా ఫ్యాన్స్ ఉండేవారు.


దివి కోసమే చాలామంది ఆ షోని చూసామని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. బిగ్బాస్ షోలో తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అనంతరం సినిమాలలోనూ నటించే అవకాశాలను పొందింది. వరుసగా సినిమాలలో నటిస్తూ తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అనేక సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి.


ఈ క్రమంలోనే నటి దివి తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. అందులో దివి చాలా హాట్ గా తన అందాలను ఆరబోసింది. ఆ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. అందులో ఓ వ్యక్తి "ufff ఏం ఉన్నావే బాబు అని మాట్లాడాడు. ఒకసారి అయినా నీ ఉ**తాగాలని ఉంది" అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ పై దివి తనదైన స్టైల్ లో స్పందిస్తూ అయితే నా షిట్ కూడా తిను అని సదరు వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్ అది కూడా నాకు ఇష్టమే అంటూ స్పందించాడు. దీనిని బట్టి సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఏ రకంగా వేధింపులు ఎదురవుతాయనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దివి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: