ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది చాలా కష్టపడి సక్సెస్ అవుతుంటే... మరి కొంతమంది ఎక్స్పోజింగ్ చేసి ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మరికొంతమంది సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ... సాయి పల్లవి తరహాలో హిట్లు అందుకుంటున్నారు. ఇక మరికొంతమంది... ఎక్స్పోజింగ్ చేసినా కూడా పెద్దగా రాణించడం లేదు. అయితే ఈ ఎక్స్పోజింగ్ అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ.. తాజాగా హాట్ అందాలతో మెరిసింది. బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 27 సంవత్సరాల ఈ అందాల తార ఖుషి ముఖర్జీ హాట్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. వింత వింత డ్రెస్సులు వేస్తూ.. అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం యాక్టర్ గా, అలాగే మోడల్ గా... కొనసాగుతోంది ఈ అందాల తార. ఈ నేపథ్యంలోనే తాజాగా సరికొత్త గెటప్ లో కనిపించింది.

 గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ బ్యూటీ.. తన ప్రైవేట్ అందాలు మొత్తం బయటపెట్టింది. కింద ప్యాంట్ లేకుండా కనిపించింది. గోల్డ్ కలర్ వేసుకున్న ఈ బ్యూటీ... ముంబైలోని బాంద్రాలో... మీడియా కంట పడింది. అయితే ఆమె వింత డ్రెస్ వేసుకోవడంతో జనాలు ఎగబడి చూశారు. ఏంట్రా ఈ బ్యూటీ ఇలా తయారయింది... అంటూ ఫోటోలు అలాగే వీడియోలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 కుషి ముఖర్జీ కి సంబంధించిన హాట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... జనాలంతా రియాక్ట్ అవుతున్నారు. ఈ 27 ఏళ్ల బామ్మ తన అందాలు మొత్తం బయట పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా ఒక డ్రెస్ ఏనా... మొత్తం విప్పేస్తే బాగుండు అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను జైలుకు పంపాలని కూడా మరి కొంతమంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: