సాధారణంగా ఎవరైనా సరే హీరోయిన్స్ ని చాలా హాట్ గా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు . బికినీలో చూడాలి అని ..ధైస్ పై వరకు ఉండే స్కర్ట్స్ లో చూడాలి అని .. స్లీవ్ లెస్ టాప్స్ లో చూడాలని.. ఇలానే కుర్రాళ్ళు ఆశపడుతూ ఉంటారు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూడాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఆమె మరెవరో కాదు నయనతార . నయనతార ఎక్స్పోజింగ్ చేస్తూ చూడడం కన్నా కూడా ట్రెడిషనల్ గెటప్ లో ట్రెడిషనల్ పాత్రలో చూసి ఆనందించడానికి ఫ్యాన్స్ ఇష్టపడుతూ ఉంటారు .


నయనతార కూడా అంతే తన ఫ్యాన్స్ ఆనందాన్ని తీర్చడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది.  కెరియర్ లోనే నయనతార పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోబోతుంది . ఆల్రెడీ జవాన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించింది. కానీ యూనిఫామ్ మాత్రం ధరించలేదు . కానీ ఈసారి మాత్రం ఓ సినిమా కోసం ఏకంగా యూనిఫామ్ వేసుకుని కనిపించబోతుందట నయనతార . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నయనతార ప్రజెంట్ ఫుల్ జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.



మరీ ముఖ్యంగా రీసెంట్ గానే అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమాలో కూడా హీరోయిన్గా నయనతారనే అంటూ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది . దీంతో నయనతార పేరు మారుమ్రోగిపోతుంది . ఇలాంటి మూమెంట్లోని నయనతార పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోబోతుంది అన్న న్యూస్ హైలైట్ గా మారింది . నయనతార ముక్కుతి అమ్మన్ 2 లో నటిస్తుంది . సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు . కాగా ఈ సినిమా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతుంది . అయితే ఈ సినిమాలో నయనతార డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతుందట . ఒక గెటప్ లో అమ్మవారి లుక్స్ లు ఆకట్టుకోబోతూ ఉండగా మరొక గెటప్ లో పోలీస్ ఆఫీసర్ అధికారి పాత్ర చేయబోతుందట.  దీంతో ఆమె తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించబోతున్నారు అన్న విషయం ట్రెండ్ అవుతుంది. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్ లో పోలీస్ అధికారిగా నటించింది . కానీ ఖాకి దుస్తులు మాత్రం ధరించలేదు.  కానీ ఈసారి మాత్రం నయనతార యూనిఫామ్ వేసుకుని కనిపించబోతుందట . నయనతార లుక్స్ కి యూనిఫామ్ వేసుకుంటే మాత్రం వేరే లెవెల్ . నిజమైన పోలీస్ ఆఫీసర్ లానే ఉంటుంది దాన్ని చూడడానికి స్టార్ హీరోలు కూడా వెయిటింగ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: