తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఈ షోలో ఓ వెైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు పలు ప్రోగ్రామ్ లలో యాంకర్ గా వ్యవహరించే అవకాశాలను అందుకుంది. ఇక అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా జడ్జిగా కూడా వ్యవహరిస్తుంది. యాంకర్ గా చేస్తూనే మరోవైపు అనేక సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. 

వరుసగా సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. అనసూయ వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. సినిమాలలో బిజీగా ఉండే అనసూయ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకొని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. అనసూయ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలోనూ చాలా చురుగ్గా పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

రీసెంట్ గానే అనసూయ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంట్లో పూజ నిర్వహిస్తున్న సమయంలో అనసూయ కట్టుకున్న చీర వివాదాస్పదంగా మారింది. అందులో అనసూయ చాలా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది. తన నడుము మొత్తం కనిపించేలా చీరను కట్టుకుంది. అంతేకాకుండా వెనుక వైపున ఓపెన్ నెక్ డిజైన్ పెట్టుకొని అందరికీ షాక్ ఇచ్చింది. 

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. కొంతమంది చాలా హాట్ గా ఉన్నావని అంటుంటే మరి కొంత మంది ఇంత బరితెగించి ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని అంటున్నారు. అది కూడా పూజ చేస్తున్న సమయంలో ఇలా చేయడం అసలు మంచిది కాదని అనసూయ ప్రవర్తనపై మండిపడుతున్నారు. దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: