లోఫర్ సినిమాతో  హీరోయిన్గా పరిచయమైన బోల్డ్ బ్యూటీ దిశా పటాని సౌత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది.. ఈ అమ్మడు సినిమాలు  విజయాలు తక్కువ అయినప్పటికీ తన గ్లామర్ తోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం హీటెక్కించే విధంగా ఫోటో షూట్లతో కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది దిశాపటాని. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వెకేషన్ లో పలు రకాల ఫోటోషూట్లతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.



తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తే మొనాకో గ్రాండ్ వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది కూడా ఒక కమర్షియల్ యాడ్ అన్నట్లుగా సమాచారం. తాజాగా దిశా పటాని తన ఫ్రెంట్ బ్యాక్ అందాలతో లూస్ డ్రస్సులో మరింత అందంగా కనిపిస్తూ చాలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ నుంచి ఈమె అందాలు చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు కుర్రకారులు. అలాగే మరొకవైపు బీచ్ లో కూడా తన ఎద అందాలను హైలెట్ చేస్తూ ఉన్నది. ప్రతి ఫోటో కూడా తన అందాన్ని హైలైట్ చేసేలా కనిపిస్తోంది దిశా పటాని.


ఇక ఈ అమ్మడు ఎంచుకున్న ఫ్యాంట్ కు తగ్గట్టుగానే డిజైనర్ ఈమె దుస్తులను పొదుపుగా చేసినట్టు కనిపిస్తోంది. కళ్ళకు కూలింగ్ గ్లాస్ ధరించి చాలా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చిన దిశా పటాని ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేసేలా కనిపిస్తున్నాయి. ఈ అమ్మడు  సినిమాలు విషయానికి వస్తే కల్కి సినిమాలో ఏడాది నటించిన దిశా సీక్వెల్లో కూడా నటించబోతోంది. అలాగే తమిళంలో సూర్యకి జోడిగా కంగువా సినిమాలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం అయితే ఏక్తా కపూర్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దిశా తన అందాలతో ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: