
మరీ ముఖ్యంగా చిరంజీవి స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే మెగా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు . ఇక నాగార్జున స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే అఖిల్ లేదా నాగచైతన్య అంటూ చాలామంది మాట్లాడుకున్నారు . వెంకటేష్ స్థానాన్ని రీప్లేస్ చేయాలి అంటే మాత్రం ఆ స్థానంలో రానా దగ్గుబాటి ఉంటాడు అని అంటున్నారు. మరి బాలకృష్ణ పరిస్థితి ఏంటి..? ఇండస్ట్రీలో బాలకృష్ణ ప్లేస్ రీ ప్లేస్ చేయాలి అంటే ఏ హీరో సూట్ అవుతాడు..? అని మాట్లాడుకుంటున్నారు .
చాలామంది జూనియర్ ఎన్టీఆర్ దానికి పర్ఫెక్ట్ అంటే మరి కొంతమంది మాత్రం ఎన్టీఆర్ కి అంత సీన్ లేదు అని .. బాలకృష్ణ లా మాస్ యాంగిల్ లో అదరగొట్టాలి అంటే మాత్రం మాస్ మహారాజా రవితేజ నే సూట్ అవుతాడు అని బాలయ్య స్థానాన్ని ఇండస్ట్రీలో రీప్లేస్ చేసేది మాస్ మహారాజ రవితేజ మాత్రమే అంటూ మాట్లాడుకుంటున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో బాలయ్య తర్వాత అలాంటి మాస్ పాత్రను చూస్ చూసుకునే దమ్మున్న హీరో రవితేజ మాత్రమే . మాస్ పాత్రలు అందరికీ సెట్ కావు. అలా సూట్ అయిందంటే మాత్రం వాళ్ళు నిజంగా వెరీ లక్కీ అని చెప్పాలి . బాలయ్య అటు క్లాస్ ఇటు మాస్ రెండు పాత్రలో నటించి మెప్పించగలడు. సేమ్ టు సేమ్ రవితేజ కూడా అంతే అటు క్లాస్ ఇటు మాస్ రెండు పాత్రల్లో నటించ్చి మెప్పిస్తాడు..!