ఈ మధ్యకాలంలో మనం బాగా చూసుకున్నట్లయితే స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లోనే అందాలను వలకబోస్తున్నారు కొంతమంది హాట్ బ్యూటీస్ . అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు నా అంటే కానే కాదు . స్టార్ హీరోల భార్యలు అదే విధంగా స్టార్ దర్శకుల భార్యలు ..స్టార్ హీరోల కూతుర్లు.  ఈ మధ్యకాలంలో అందాలు వలకబోసే ది హీరోయిన్స్ మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్న చాలా మంది అలానే హాట్ హాట్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఒక హీరోయిన్ ఇలా అందాలను ఎక్స్ పోజ్ చేస్తే  ఘాటైన హాట్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. 


కానీ ఒక స్టార్ హీరో భార్య లేదు స్టార్ డైరెక్టర్ భార్య ఇలా ఎక్స్ పోజ్ చేస్తే మాత్రం వారెవ్వా హీరోయిన్స్ కి మించిపోయే అందం అంటూ నాటి కామెంట్స్ చేస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా రీసెంట్ గా సోషల్ మీడియాలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది . ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  సుకుమార్ భార్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది అనేది అందరికి తెలుసు. రీసెంట్ గానే తన వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న తబిత రీసెంట్గా వెకేషన్ కి బాలి వెళ్ళింది .



అక్కడ సముద్రం దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగింది . ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా తబితాన్ని ఈ రేంజ్ లో ఎవ్వరు ఇప్పటివరకు చూడకపోవడం.. ఈ ఫొటోస్ మరింత ట్రెండ్ అవ్వడానికి కారణం అంటున్నారు జనాలు . అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బన్నీ భార్యని గుర్తు చేసుకుంటున్నారు . అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఇలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనలోని హాట్ యాంగిల్ ను బయటపెడుతూ ఉంటుంది అని.. ఇప్పుడు ఆ లిస్టులోకి సుకుమార్ భార్య చేరింది అని.. నాటిగా కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి కొంతమంది వీళ్ళ ముందు హీరోయిన్స్ కూడా దండగే అంటూ కూసింత ఘాటుగానే మాట్లాడుతున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: