ఈ వారం థియేటర్లలో విడుదలైన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. యునానిమస్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించింది. వచ్ఛే శుక్రవారం కన్నప్ప సినిమా విడుదల కానుండగా ఆ సినిమా కూడా ఈ సినిమా స్థాయిలో సంచలనాలు సృషించే ఛాన్స్ అయితే ఉంది.

కన్నప్ప సినిమాకు సైతం ఏపీలో టికెట్ రేట్లు పెంచే ఛాన్స్ అయితే ఉంది.  కన్నప్ప సినిమా  ఫస్ట్ డే కలెక్షన్లు  భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.  కన్నప్ప సినిమా ఓటీటీ డీల్ విషయంలో  కొంతమేర  కన్ఫ్యూజన్ నెలకొంది.  ప్రభాస్  పాత్ర అరంగంట పాటు ఉంటుందని  సమాచారం అందుతోంది.  కన్నప్ప సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

కన్నప్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుండగా  ఇతర భాషల్లో  ఈ సినిమాకు  ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.  కన్నప్ప సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచాలనాలు సృష్టిస్తుందని కామెంట్లు  వినిపిస్తున్నాయి.  కన్నప్ప సినిమా  టాలీవుడ్  రేంజ్ ను పెంచే సినిమాలలో  ఒకటి అవుతుందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కన్నప్ప  సినిమా కోసం మంచు విష్ణు ఎంతో  కష్టపడుతున్నారు. కన్నప్ప  సినిమాపై మంచు విష్ణు  చాలా ఆశలు పెట్టుకున్నారు. కన్నప్ప  సినిమా ఏ స్థాయిలో సంచలనాలు  సృష్టిస్తుందో చూడాలి.  ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కన్నప్ప  సినిమాలో  ఇతర భాషల ప్రముఖ నటులు సైతం ఈ సినిమాలో నటించడం  ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.   కన్నప్ప సినిమా కల్కి రిలీప్జ్ డేట్  రోజునే విడుదలవుతుండగా ఆ మ్యాజిక్  రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: