
కానీ దిల్ రాజు మాత్రం ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ కామెంట్స్ కి ఘాటుగానే ఇచ్చి పడేస్తూ వచ్చారు . కాగా ఇప్పుడు దిల్ రాజు దగ్గర నుంచి అస్సలు జనాలు ఎక్స్పెక్ట్ చేయని మరొక యాంగిల్ బయటపడింది. ఆ ఫొటోస్ చూసి దిల్ రాజు అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఏంటి..? ఇక్కడ మనం చూస్తున్నది మన దిల్ రాజు నేనా ..? మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునా..? అని ఒకటికి పది సార్లు ఫోటోని జూమ్ చేసి చేసి చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ దిల్ రాజు తన వైఫ్ తో దిగిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణంగా దిల్ రాజు తన ప్రపంచాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడరు.
కానీ తన భార్య వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి . ఆయనకి కూడా ఒక లైఫ్ ఉందని ఆయన తన లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా మార్చేసింది దిల్ రాజు భార్య తేజస్వి. ప్రెసెంట్ దిల్ రాజు ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా దిల్ రాజు స్విమ్మింగ్ ఫుల్ లో చిల్ అవుట్ అవుతూ ఉండడం.. అలాగే దిల్ రాజు తన భార్యతో కలిసి కన్ను కొడుతున్న ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది.
దిల్ రాజులో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్ ఇది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది దిల్ రాజు లో ఉన్న రొమాంటిక్ బాయ్ నిద్ర లేచాడు అంటూ నాటి నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ ఏ కాదు మంచి భర్త అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. భార్యతో సరదాగా గడుపుతూ ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు.. మరొక మహేష్ బాబు లా తయారయ్యాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో దిల్ రాజు ఫొటోస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!