
అయితే ఈ సినిమా గురించి ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ఈ మూవీ పక్క వినోదాత్మక సినిమా అని . అలాగే ఈ సినిమా కథ తనకు నచ్చిందని చిరంజీవి ఇప్పటికే చెప్పారు .. అలాగే అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడుతూ . ఈ సినిమా లో ఆ సన్నివేశాలు గురించి అనిల్ నాకు చెబుతుంటే అప్పుడే కడుపుబ్బ నవ్వుకున్నాను .. ఈ సినిమా ఖచ్చితం గా అభిమానులకు , ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిరంజీవి చెప్పకుచ్చారు . అలాగే ఈ సినిమా ను సాహు గారపాటి , చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..