వాళ్ల పోటీని తట్టుకోవటం కోసం సీనియర్ భామలు కూడా ఏమాత్రం ఎక్కడా తగ్గట్లేదు .. తనదైన మార్క్ లాజిక్ తో వారిని గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు .. ఇందులో నయనతార ముందు వరుసలో ఉంది .. నయన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కోలీవుడ్ టాలీవుడ్ లో ఎవరు ఊహించని ఫాలోయింగ్ పెంచుకుంది .. అలాగే సినిమాలు లైన్ అప్ వచ్చేసరికి కొంత వీక్ గానే ఉంది. అందుకు కారణం సెలెక్టివ్ గా ఉండటమే .. ఈ క్రమంలోని కొత్త భామల తాకిడిని మాత్రం గ్లామర్ షో తోనే తట్టుకుంటుంది .. ఆన్ స్క్రీన్ అయినా అయినా నయన్ గ్లామర్ షో కి ఎవరికైనా మతి పోవాల్సిందే ..
కెరీర్ మొదటి నుంచి ఇదే దూకుడుతో ఉంది ఈ బ్యూటీ ఇప్పటికీ అలాగే నడుస్తుంది . అందుకే నయన్ ఇమేజ్ ఎక్కడ ఇంత కూడా చెక్కుచెదరలేదు . ఇక మరో బ్యూటీ సమంత ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా చేయటం లేదు . అయినా కూడా సమంత అంటే మరుపు రాకుండా చేస్తుంది .. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కనిపిస్తూ , జిమ్ , యోగ , ఫిట్నెస్ పేరుతో వదులుతున్న వీడియోలతోనే అటెన్షన్ మొత్తం తన మీదకు తిప్పుకుంటుంది .. ఇదే క్రమంలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కొంత అప్డేట్ అయింది .. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే కీర్తి కూడా ఆఫ్ ది స్క్రీన్ లో గ్లామర్ ఎలివేషన్ తో పిచ్చెక్కిస్తుంది.
ఇలా అని శ్రుతిమించిన హాట్ షో చేయడం లేదు .. ఈ విషయంలో కొంత బ్యాలెన్స్ ఉంటుందని టాక్ తెచ్చుకుంది . మరో స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు.. తమన్నా గ్లామర్ తోనే ఇప్పటికీ అవకాశాలు తెచ్చుకుంటుంది అది నటైనా ? నర్తకి అయిన ? తమన్నా ఎలివేషన్ ఉంటే చాలు .. అంతకుమించి మరి అవసరం లేదంటున్నారు మేకర్స్ .. ఇలా ఈ నలుగురు సీనియర్ భామలు .. నేటితరం బాముల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొని భారీ అవకాశాలు తెచ్చుకుంటున్నారు .