
నిరంతరం యూత్ కి కిక్ ఎక్కించేలా వరుస ఫోటో షూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్. 40 ప్లస్ లో కూడా లక్ష్మీరాయ్ ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మత్తెక్కించేలా చేస్తూ ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ తో సహా ఇతర సామాజిక మధ్యలలో కూడా ఫాలోయింగ్ ని రోజురోజుకి పెంచుకుంటూనే ఉన్నది లక్ష్మీరాయ్. అయితే ప్రస్తుతం లండన్ విహారయాత్రలో ఉంటూ లీవ్ లవ్ లండన్ అనే పేరుతో అక్కడ రెడ్ హాట్ లుక్ లో ఉండే ఫోటోలను షేర్ చేసింది లక్ష్మీరాయ్.
ఈ హాట్ ఫోటోలు చూసి చాలామంది లక్ష్మీరాయ్ ఫోటోలకు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఫోటోలలో లక్ష్మీరాయ్ తన థైస్ అందాలతో రెచ్చగొట్టడమే కాకుండా రెడ్ హాట్ మిర్చిల మెరిసిపోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే లండన్ సెక్యూరిటీ అధికారులతో కూడా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. సౌత్ లో ఆశించిన తగ్గట్టుగా సక్సెస్ సాధించలేదు కానీ అవకాశాలు అయితే భారీగానే వెలుబడుతున్నాయి. రెడ్ హార్ట్ మిర్చిల మెరిసిపోతున్న లక్ష్మీరాయ్ ఫోటోలను అభిమానులు చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతటి అందానికి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు అంటూ దర్శక నిర్మాతలను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదైనా వివాహ బంధంతో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.