
"జస్ట్ అలా తన టీనేజ్ లోకి వచ్చేసింది" అంటూ గడిచిన ఇన్నేళ్లు చిటెకలో అయిపోయాయి అన్న విధంగా తెలిపారు . కాగా మహేష్ బాబు తన కూతురు పుట్టిన రోజు నాడు తనకు ఎంతో ఇష్టమైన స్పెషల్ కాస్ట్లీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారట . ఎప్పటి నుంచో ఆ వాచ్ ని కొన్నుకోవాలి అంటూ ఆశ పడిన సితార అది చూసి సర్ప్రైజ్ అయ్యిందట. అంతేకాదు ఆమెకి ఏకంగా 12 గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేశాడట మహేశ్ బాబు-నమ్రత. తనకి ఎక్కువగా డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అందుకే తనకోసం ఒక స్పెషల్ డ్రాయింగ్ కూడా గిఫ్ట్ చేశారట . అలాగే తనకు ఇష్టమైన చాక్లేట్స్, జ్యూవెలరీ, హ్యాండ్ బ్యాగ్, ఇలా అన్నిటి ఖరీదు దాదాపు కోట్లలోనే ఉంటుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది .
మహేష్ బాబుకి సితారా అంటే ఇంత చాలా ష్టమా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. స్టార్ సెలబ్రిటీ అయిన ఆ తండ్రి ప్రేమ ఇలానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితార అంటే మహేశ్ కి ఇష్టమని అందుకే తన కూతురు పుట్టిన రోజు నాడు స్పెషల్ గా ఆమెకి ఇష్టమైన వస్తువులతో గిఫ్ట్ లతో సర్ప్రైజ్ చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . త్వరలోనే మహేష్ బాబు కూతురు సితార ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ అవేవీ అఫీషియల్ గా ప్రకటించలేదు . ప్రజెంట్ రాజమౌళి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు..!!