సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న కొంత మంది వెండి తెరపై అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ ఉంటారు. కొంత మంది హీరోయిన్లు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి యూత్ ఆడియన్స్ కు హీట్ పుట్టిస్తూ ఉంటారు.

ఇక ఆ లిస్టు లోకి చేరిపోయిన ముద్దుగుమ్మలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. ఉప్పెన సినిమా తర్వాత ఈమెకు మంచి విజయాలు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి బోల్తా కొడుతూ రావడంతో ఈమె క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు సినిమాలు పెద్దగా ఏమీ లేవు. ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలను కంటే కూడా ఇతర భాష సినిమాలలో నటించడంపై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది.

ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks