
ఇప్పుడు ఆ అను బాంబులు ఉన్నటువంటి కొండ.. ఏదైతే ఓర్దొ అను కేంద్రాన్నిలో ఉందో వాటిని ధ్వంసం చేయాలి. అది కొండ కింద ఉంది కొండపైన కాదు. మొన్న పాకిస్తాన్ ఎలా అయితే కైరానా హిల్స్ లోపల పెట్టిందో అలాగే వీళ్లు కూడా ఓర్దొ లో కొండ కింద పెట్టారు. ఇప్పుడు ఆ కొండని పేల్చేయాలి.. కొండని పేల్చేస్తే అను విధ్వంసం జరుగుతుంది.. కొండ పూర్తిగా సర్వనాశనం అవుతుంది. దాంతోపాటుగా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా అనుబాంబులు తయారు కాలేదు కాబట్టి.. ఇప్పుడు కేవలం 80% వరకు పూర్తి అయ్యాయి. కాబట్టి అయితే దీని ఇంఫాక్ట్ రేడియేషన్ చుట్టుపక్కల 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందట.
అందుకే టెహరాన్ ఖాళీ చేసి పోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసి పొమ్మంటున్నారు. తద్వారా అక్కడ అణు విధ్వంసం చేయడానికి సిద్ధమవుతోంది. అణుబాంబు వెయ్యరు.. అను బాంబు తయారుకి కావలసినటువంటి మెటీరియల్ ను ధ్వంసం చేస్తే రేడియేషన్ వస్తుంది కాబట్టి ఆ సరౌండింగ్ లో ఉన్న వారందరినీ కూడా వెళ్లిపొమ్మంటున్నారట. ఎందుకు సంబంధించి ప్రిపరేషన్ కూడా సిద్ధమవుతుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.