
అది కూడా కరెక్టే..అలాంటప్పుడు సైలెంట్ గా ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వరు. విదేశాంగ శాఖ ద్వారా ఎవరు కూడా స్టేట్మెంట్లు ఇవ్వరు.. అమెరికా అధ్యక్షుడే మాట్లాడినప్పుడు.. విదేశాంగ శాఖ దాన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వదు. ఒకవేళ అమెరికాకు భయపడి ఉంటే అలా ఇవ్వరు. అమెరికా అధ్యక్షుడుకే ట్రంప్ ఏ ఫోన్ చేశారట. స్వయంగా నరేంద్ర మోడీనే మాట్లాడేందుకు అని చెప్పగా.. అందుకు మోడీ అసలు టారీపుల గురించి తాము ఏమి మాట్లాడలేదని డైరెక్ట్ గా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అయితే ఈ విషయంలో మోదీ నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి అంశం..దమ్ముతో మాట్లాడినటువంటి అంశం. దీని ద్వారా ట్రంప్ కే చెక్ పెట్టారు.ఇరాన్, ఇజ్రాయిల్ వార్ ఆపలేకపోయారు.. అలాగే ఇజ్రాయిల్,హమాస్ వార్ కూడా ఆపలేకపోయారు. రష్యా, ఉక్రెయిన్ వార్ కూడా ఆపలేకపోయారు. అన్నిట్లో ఫెయిల్ ట్రంప్ అయితే నన్ను శాంతి దూతగా చూడండి..నన్ను శాంతి దూతగా చూడండి..నేను అన్నిటినీ ఆపుతున్నాను..ఇండియా, పాకిస్తాన్ వార్ ఆపనని పదేపదే చెబుతూ ఉన్నారు ట్రంప్. ఇలా ఆన్ని పేర్లు చెప్పుకొని మరి అమెరికా అధ్యక్షుడు బ్రతికేస్తున్నారు.. దీంతో నిర్మోహమాటంగా 147 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశపు ప్రధానమంత్రి పరోక్షంగా పోరాగొట్టం అన్నట్టుగా చెప్పారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి... ఆ తర్వాత ట్రంప్ సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించారు.
ముఖ్యంగా పాకిస్తాన్ తో అమెరికాకు రెండు అవసరాలు ఉన్నాయి.. ఇరాన్ మీద అటాక్ కి పాకిస్తాన్ సహాయం కావాలి.. అలాగే ప్రత్యేక క్రైస్తవ దేశం ఏర్పాటు కి పాకిస్తాన్ దేశం సహాయం కావాలి.. చైనా తో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పాకిస్తాన్ సహాయం కావాల్సి ఉంటుంది. వాటికోసం ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఒక గేమ్ ఆడారు..పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధానమంత్రిని ,ప్రభుత్వాన్ని, అధ్యక్షుడిని పక్కన పెట్టారు. సైన్యాధికారిణి పట్టుకున్నారట.. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్ని నడిపేదే సైన్యాధికారి. అటువైపుగా పాకిస్తాన్ సైన్యాధిపతిని పిలిచి, ఇటువైపుగా మొదటిసారి ప్రధానమంత్రి భోజనానికి ఏర్పాటు చేశారట అమెరికా అధ్యక్షుడు రండి అని పిలుస్తే.. నాకు సమయం లేదు వేరే పనిలో ఉన్నానని చెప్పిన మొట్టమొదటి చెప్పిన ప్రధానమంత్రిని మోదీ.