ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకునే వేళ నాయకుల ప్రసంగాలు శృతిమించుతున్నాంటున్నారు ఆంధప్రజ.   జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి తనకు అధికారం కంటే ప్రశ్నించడమే ముఖ్యమంటూ రాజకీయాల్లోకి వచ్చారు.  దాదాపు ఐదేళ్ళ తర్వాత అధికారం ముఖ్యమన్నారు.


పద్దతులూ, సాంప్రదాయాలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ మొదలుపెట్టిన ప్రచారం చివరి దశకు చేరుకునేటప్పటికి వ్యక్తిగత పోరాటంగా మారిపోయిందంటున్నారు ఆంధ్రప్రజ.


పట్టుమని పదిహేను రోజుల ప్రచారానికే మొదలుకి- చివరికి అసలేమాత్రం సాపత్యం లేకుండా సాగితే..సంవత్సరాల తరబడి ఓపికగా చేయవలసిన పాలన, కోట్ల మంది జనాబా మంచి- చెడు ఎలా చేయగలరని విస్తుతపోతున్నారు రాజకీయ విశ్లేషకులు.


తండ్రి శవం దొరకముందే సీఎం అవ్వాలన్న జగన్ అని, కష్టాల్లో ఆదుకున్న ఆలీ ఇలా చేస్తే ఎలా అనీ, సిద్దాంతాల ప్రాతిపదికపై రాజకీయం చేస్తానన్న పవన్ అనవొచ్చా...మరి మీరే ఆలోచించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: