పాడ్యమినాడు తప్పనిసరిగా పాలు త్రాగాలి. విదియనాడు ఉప్పు లేకుండా భుజించాలి. తదియనాడు నువ్వుల అన్నాన్ని తినాలి. చవితినాడు ఫలములు ఆరగించాలి. షష్ఠినాడు శాఖములు. సప్తమినాడు మారేడు. అష్టమినాడు పిండి పధార్థాలు. నవమినాడు అగ్నితో పక్వము చేసిన పధార్థాలు. దశమీనాడు అగ్నితో పక్వము చేసిన పధార్థములు. ధశమీ, ఏకాదశిలనాడు నేతి వస్తువులు. త్రయోదశినాడు గోమూత్రము. చతర్థశినాడు యువాన్నము. పూర్ణిమనాడు కుశోదకు. అమావాస్యనాడు కుశోదకుము. అమావాస్యనాడు హవిష్యాన్నమును భుజించాలి. ఇలా ఆహారాన్ని తీసుకున్నవారు అశ్వమేధయాగం ఫలంతో పాటు, అనంతమైన ఆరోగ్యవంతులవుతారని మహాపురాణాలలో శెలవిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: