బ్యాటరీ బ్యాకప్ ఎంత బాగుంటే ఫోన్ పరిస్థితి , వర్కింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి అని తెలిసిన సంగతే. ఫోన్ వినియోగం బాగున్నప్పుడు బ్యాటరీ వేగం ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉంటుంది. చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలి, అసలు బ్యాటరీల్లో ఎన్ని రకాలున్నాయి? మనం వాడే ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఏది? చూద్దాం ఇప్పుడు. స్మార్ట్ ఫోన్ తో కాలింగ్ దగ్గరి నుంచి ఇంటర్నెట్, గేమ్స్ దాకా ఎన్నో ప్రయోజనాలున్నా.. అన్నీ బ్యాటరీ