ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈరోజు రాత్రి తో ముగియనున్నది. ఇందులో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లను కూడా ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఇందులో ముఖ్యంగా బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. IFFALON SMART tv గల 43 ఇంచుల 4K టీవీని బిగ్ బిలియన్ డేస్ లో తక్కువ ధరకే కస్టమర్లకు కొనుగోలు చేసే విధంగా ఆఫర్లను ప్రకటించింది వాటి గురించి చూద్దాం.


సామాన్యులు కూడా ఈ స్మార్ట్ టీవీ ను కొనగలిగే బెస్ట్ ఆఫర్ ఇదే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లో గల ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో రూ.19 వెల కంటే తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఆఫర్లు వినియోగించుకున్నట్లు అయితే మరింత తక్కువకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. 20 వేల లోపు కంటే తక్కువ ధరకే టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ స్మార్ట్ టీవీ బాగా సరిపోతుందని చెప్పవచ్చు.ICICI,AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకున్నట్లు అయితే రూ.1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ రూ.16,999 లకే సొంతం చేసుకోవచ్చు.


ఇతర బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా రూ 1000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ను లభిస్తోంది. అంతేకాకుండా ఎవరైనా పాత స్మార్ట్ టీవీ ఎక్స్చేంజి కింద చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉన్నది. ఈ స్మార్ట్ టీవీ HDR -10 తో పాటు మైక్రో డిమ్మింగ్, డాల్బీ ఆడియో DTS, డైనమిక్ కలర్ తో పాటు 24 W సౌండ్ సిస్టం కూడా కలదు . ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది ఇందులో పలు ఓటీటి చానల్స్ కూడా ఇన్ బుల్ట్ అయి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: