స్మార్ట్ మొబైల్ లో బ్యాటరీ అయిపోవడంతో మనం చార్జింగ్ను పెడుతూ ఉంటాము. అయితే అందరూ ఇలా చేస్తారని చెప్పలేము. జీరో వచ్చే వరకు కొంతమంది చార్జింగ్ పెట్టకుండా ఉంటారు. మరికొందరు అయితే రాత్రి మొబైల్ కు అలాగే చార్జింగ్ పెట్టి వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏదో ఒక సమయంలో మొబైల్ బ్యాటరీ కచ్చితంగా పనిచేయడం మానేస్తుందట. దీంతో పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. అయితే అసలు ఏం మొబైల్ కైనా చార్జింగ్ ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనే విషయం తెలుసుకోవడం చాలా మంచిది.


ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ ప్రతి ఒక్కరికి వినియోగంలో భాగమయ్యింది. అయితే మొబైల్ కు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే కొన్ని చిట్కాలను తెలుసుకోవాలి. వీటివల్ల స్మార్ట్ మొబైల్ లైఫ్ పెరగడమే కాకుండా స్పీడ్ కూడా చాలా వేగంగా ఉంటుందట. స్మార్ట్ మొబైల్ కి సరిగ్గా చార్జింగ్ చేయకపోయినా కూడా స్మార్ట్ మొబైల్ జీవితకాలం తగ్గిపోతూ వస్తుందట. మనం ఏదైనా చార్జర్ తో స్మార్ట్ మొబైల్ ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉన్న పవర్ చార్జర్ మొబైల్ ని తక్కువ మొబైల్ చార్జర్ కి చేయకూడదు.


ఆ సమయంలో బ్యాటరీ పేరే అవకాశం ఉంటుందట. చార్జింగ్ వేగవంతం కూడా తగ్గిపోయి  సార్ ఫోన్ సుదీర్ఘ జీవితాన్ని కోల్పోతుందట. ఇక అలాగే మన స్మార్ట్ మొబైల్ లో ఏవైనా ఎక్కువ మెమొరీ స్పేస్ను ఆక్రమించే యాప్స్ లను కూడా తొలగించాలి. దీనివల్ల ప్రాసెస్ పై చాలా ఒత్తిడి పెరుగుతుంది. అలా బ్యాటరీ స్లోగా ఉండడమే కాకుండా ప్రాసెస్ కూడా స్లోగా అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ యాప్లను రన్ చేస్తూ కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ డేటా పూర్తిగా ఖర్చవుతుంది దీని పైన కూడా ప్రాసెస్ ఒత్తిడి ఎక్కువగా చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: