తెలంగాణ లో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన మద్దతు మేమేం అడగలేదు. పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ వచ్చి మాకు మద్దతు తెలిపాడు.. అయినా ప్రజలందరూ మావైపే ఉన్నారు. ఇలాంటి సమయంలో వేరే పార్టీ లీడర్ అండ మాకు అవసరం లేదు అన్నట్లు మాట్లాడారు..  నిజానికి ఈ టోన్ లో కాకుండా ధర్మపురి వేరే టోన్ చెప్పాడు. ఇది విన్న జనసేన అభిమానులు ఏవరైనా ఖచ్చితంగా హర్ట్ అవుతారు.