'వి' సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రీతూ వర్మ చాల రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది.. ఐశ్వర్య రాజేష్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తుంది..