ఈ రోజుల్లో చాలా మంది కూడా ఎన్నో రకాల దంత సమస్యలతో బాగా బాధ పడుతున్నారు.మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను వాడి చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో దంతాల సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు.అయితే ఈ రెమిడి కోసం బిర్యానీ ఆకును ఉపయోగించాలి. బిర్యానీ ఆకు గార పట్టిన పళ్ళను చాలా ఈజీగా తెల్లగా మారుస్తుంది. బిర్యానీ ఆకులో ఉన్న పోషకాలు చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన ఇంకా పుచ్చు పళ్ళను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది.బిర్యానీ ఆకులను తీసుకొని వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బిర్యానీ ఆకుల పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో చేసుకుని ఫ్రిజ్ లో పెడితే వారం రోజులు దాకా నిల్వ ఉంటుంది.ఈ మిశ్రమంతో మనం పళ్ళని తోముకుంటే పంటి మీద గార, పసుపు రంగు ఈజీగా తొలగి ఖచ్చితంగా పళ్ళు తెల్లగా అయ్యి ముత్యాల లాగా మిల మిల మెరుస్తూ ఉంటాయి.


ఈ రెమిడిలో ఉపయోగించిన ఉప్పు చిగుళ్ళు చాలా గట్టిగా ఉండటానికి ఇంకా అలాగే పంటి మీద గారను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఈ రెమిడిని ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పే మౌత్ ఫ్రెషనర్ తో నోటిని శుభ్రం చేసుకుంటే ఇంకా చాలా తొందరగా ఫలితం ఉంటుంది. ఈ మౌత్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక బౌల్ లో నాలుగు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగాలు, సగం నిమ్మకాయను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని పోసి మూత పెట్టి ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా చేసుకొని ఒక చిన్న గ్లాసులో పోసుకొని నోటిని బాగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం వలన నోటి దుర్వాసన అనేది ఈజీగా తగ్గడమే కాకుండా దంతాలు కూడా చాలా గట్టిగా మారతాయి.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. దంతాలను చాలా ఆరోగ్యంగా ఇంకా గట్టిగా ఉంచుకోండి.ఈ టిప్ పాటిస్తే ఎంతటి ఈ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే పంటి మీద గార, పసుపు రంగు తొలగి పళ్ళు ముత్యాల మెరుస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: