చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ .ఈ సినిమా ఈ రోజున విజయదశమి కానుకగా విడుదల అయ్యింది.ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తేరకెక్కించారు. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమిక్స్ గా చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని కొనేదెలా సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ ,సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ పైన నిర్మించారు. ఒక చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య ప్లాప్ కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా కథ మీద నమ్మకం తో ఈ సినిమా ఖచ్చితం గా హిట్ అవుతుందని చిరంజీవి కూడా భావించారు అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తె..


1). నైజాం-22 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-11.90 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-8.50 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-6.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-6 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-6.50 కోట్ల రూపాయలు
7). కృష్ణ-5.50 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-3 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బిజినెస్ విషయానికి వస్తే.. రూ .69.9 కోట్ల రూపాయలు
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.10 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-9 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే రూ. 89.90  కోట్ల రూపాయలు జరిగినట్లుగా తెలుస్తున్నది.


గాడ్ ఫాదర్ సినిమా తెలుగు వర్షన్ కు గాను రూ.89.9  కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ చిత్రం కచ్చితంగా విషయాన్ని అందుకోవాలి అంటే రూ.91 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ కు ఎంత బిజినెస్ జరిగిందనే విషయం ఇంకా బయటికి రాలేదు అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నట్లుగా పలువురు అభిమానులు ప్రేక్షకుల ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఎంతటి రికార్డులను సృష్టిస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: