మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన దేశ ముదురు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. 

దేశ ముదురు మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనేక సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం తమిళ మూవీbలలో నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న హన్సిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

 అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా హన్సిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి నెక్కర్ ను వేసుకొని హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: