టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ చిరు సినిమాలో అవకాశం అందిపుచ్చుకున్నారు.. మొదటి నుంచి హీరో గా కనిపించలేదు సత్యదేవ్.. మొదట్లో హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేశాడు.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ జ్యోతి లక్ష్మి సినిమా లో హీరో గా నటించాడు.. సత్య దేవ్ కి పేరు తెచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.. అందులో సెకండ్ హీరో పాత్ర చేసి అందరి ద్రుష్టి లో పడ్డాడు.. ఆ వెంటనే బ్లఫ్ మాస్టర్ సినిమా తో హీరో గా సెటిలయిపోయాడు..అతని నటన కు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.. దాంతో సత్యదేవ్ నిహీరో గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు..