టాలీవుడ్ లో పాటలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అవి పాడే సింగర్లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది.. వారికీ, వారి గాత్రానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. అలా వందలపాటలతో అందరి మదిలో చోటు సంపాదించుకున్న సింగర్ సునీత.. పలు భాషల్లో వేలకొద్దీ పాటలు పాడిన సింగర్ సునీత ఇటీవలే ఓ మీడియా వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్ళీ తన సంసారం జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. గతంలో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.