సోషల్ మీడియా లో సంచలనాలు రేకెత్తిస్తుంది ప్రియాంక చోప్రా..తన బయోగ్రఫీ అటు తన పర్సనల్ విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకుంటుందో అప్పటినుంచి ఆమెను ఫాలో అవుతున్నారు ఎక్కువమంది ప్రేక్షకులు.. ఎప్పుడు ఎలాంటి న్యూస్ చెప్తుందో అని తెగ ఆరాటపడుతున్నారు.. ఇటీవలే బాలీవుడ్ లో ఓ సాంగ్ విషయంలో తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించింది..ఓ పాట విషయంలో దర్శకుడు తన స్థనాలను చూసి చిన్నవిగా ఉన్నాయి, సర్జరీ చేయించుకోవాలని సూచించాడు.. అలాగే లో దుస్తులు కనపడేలా డ్రెస్ పైకి లేపాలి చెప్పాడని చెప్పి సంచలనాలకు తెరతీసింది..