టీం ఇండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.. ఫామ్ లేమి కారణంగా అయన చాల రోజుల క్రితం జట్టులో స్థానం కోల్పోగా తిరిగి జట్టులోకి రావాలని చాలా ట్రై చేశారు.. అయితే యువకులతో అయన పోటీ పడలేక జట్టుకు దూరమయ్యారు.. దాంతో ఇటీవలే అయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తనదైన టైం లో క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు యువీ. సిక్సులు వీరుడిగా యువీ కి అభిమాన బలం కూడా బాగానే ఉంది..