ప్రభాస్ ఒక్క సినిమా తో పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టాడో లేదో కానీ అందరు హీరోలు పొలోమంటూ పాన్ ఇండియా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు.. చిన్న హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనీ డిసైడ్ అయినవారే.. అయితే వీరి ఆశలకు గండి కొట్టింది కరోనా.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో థియేటర్లు బంద్ అయ్యాయి.. ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా తెలీదు.. ఈనేపథ్యంలో చాలామంది హీరోలు పాన్ ఇండియా సినెమాలుగాను అనౌన్స్ చేసి షూటింగ్ చేస్తున్నారు..