నాగ చైతన్య సమంతల ప్రేమ వ్యవహారం ఇప్పుడు అందరికి తెలిసిందే. ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. రెండు ఫ్యామిలీలు ఒప్పుకోవడంతో పెళ్లికి సిద్ధం అంటున్న ఈ జంట ఛాన్స్ దొరికితే ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ చూడ ముచ్చటగా ఉంది.