ప్రపంచ మానవాళిని ఒక పెనుభూతంలా ఇప్పటికీ పీడుస్తున్న క్యాన్సర్ వల్ల ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. క్యాన్సర్ రాకుండా నిరోధించగల వ్యాక్సిన్ ను కనిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఏమి ఇంకా సఫలం కావడం లేదు. ఇలాంటి పరిస్థుతులలోఈ క్యాన్సర్ వ్యాధికి బేకింగ్ సోడా వాడకం ఒక పరిష్కారం అంటూ కొన్ని లేటెస్ట్ పరిశోధనలు ఈమధ్య వెలుగులోకి వచ్చాయి.
మహిళలు ఎక్కువగా గురయ్యే కాన్సర్ వ్యాదులలో రొమ్ము క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ వంటివి ఎక్కువగా ఉంటే పురుషులు ప్రోస్టేట్, ఊపిరితిత్తుల మరియు ప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలు అనేక సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. క్యాన్సర్ వ్యాధికి మన జీవన విధానంలోని లోపాలు ప్రధాన కారణం అని పరిశోధనలు చెపుతున్నా ఈవ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పటికీ ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఇలాంటి పరిస్థుతులలో నీటిలో బేకింగ్ సోడా కలుపుని తీసుకోవడం మూలంగా మన శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్యులు ధృవీకరిస్తున్నారు. ప్రతి ఇంటిలో వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక సహజ పదార్ధం బేకింగ్ సోడా. అయితే ఈ సోడాను మంచి నీటితో కలిపి తీసుకోవడం అంత రుచిగా ఉండదు కాబట్టి పండ్ల రసాలతో కాని లేదా తేనెతో కానీ తీసుకుంటే మంచిది అని అధ్యయనాలు చెపుతున్నాయి. “లుడ్విగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్ రీసెర్చ్” నకు చెందిన శాస్త్రవేత్తలు వంటగదిలో దొరికే బేకింగ్ సోడా ఖచ్చితంగా క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగపడుతుంది అని ఒక అధ్యయనంలో ఈమధ్య తేల్చారు.

క్యాన్సర్ కణితుల యొక్క ఆమ్ల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో శరీరానికి సహాయపడటంలో ఈబేకింగ్ సోడా ఎంతగానో సహాయపడుతుంది. దీనికి కారణం ఈ సోడాలో ఆల్కలీన్ లక్షణాలను కలిగి ఉండడమే. బేకింగ్ సోడాలోని ఆల్కలానిషింగ్ లక్షణాలు సూక్ష్మజీవులను సమర్థవంతంగా తొలగించగలవు. అదేవిధంగా డయాబెటిస్ మరియు అధిక హృదయ స్పందనల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడ ఈ బేకింగ్ సోడా ఎంతో ప్రయోజనకారి. దీనితో వీలైనంత వరకు ప్రతిరోజు ఒక గ్లాస్ మంచి నీటితో బేకింగ్ సోడాను కలుపుకుని త్రాగే అలవాటు చేసుకోవడం మంచిది అని అంటున్నారు..