టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న దర్శకులు అందరికీ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రూట్. ఒకరు మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తే ఇంకొకరు క్లాస్ ప్రేక్షకులను  అలరిస్తూ. ఒకరు హీరోల క్యారక్టరైజేశన్ పై దృష్టిపెడితే మరొకరు హీరోయిన్ క్యారక్టర్ పై దృష్టి పెడుతూ ఉంటారు. ఇంకొకరు క్లాస్ ప్రేక్షకులను అలరింప చేస్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కొంతమంది దర్శకుల గురించి వారు చేస్తున్న సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. 

హీరో పాత్రలను ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎంతో వెరైటీగా డిజైన్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎవరు అంటే తప్పకుండా అందరికీ పూరి జగన్నాథ్ గుర్తుకువస్తాడు. ఆయన సినిమాలలో హీరో పాత్ర ఇతర సినిమాలలోని హీరోల పాత్ర కంటే ఎంతో వెరైటీగా ఉంటుంది అనేది వాస్తవం. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా కలలు కంటూ ఉంటాడు. ఆయన తో సినిమా చేస్తే తప్పకుండా స్టార్ హీరో అవ్వచ్చు అనేది మన హీరోల అభిప్రాయం. ఇక టాలీవుడ్ లో క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ అనే చెప్పాలి. 

ఆయన సినిమాలు ఎంతో క్లాసికల్ గా తెలుగు ప్రేక్షకులు ఆశించిన విధంగా ఉంటూ వారిని ఎంతగానో అలరిస్తాయి. ఇకపోతే ఇటీవలే మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్న దర్శకుడు కొరటాల శివ ఆయన తన తొలి సినిమా నుంచి చేస్తూ సినిమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఆలరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలసి ఆచార్య మాస్ ఓరియెంటెడ్ ఏం చేస్తున్నారు ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం కూడా విజయవంతం అయితే ఇప్పటిదాకా ఒక్క ఫ్లాట్ కూడా చేయని దర్శకుడుగా రికార్డుల కెక్కుతాడు కొరటాల శివ. వీరే కాకుండా ఇంకా ఎంతో మంది దర్శకులు తమ తమ వెరైటీ వెరైటీ టాలెంట్ లతో ప్రేక్షకులను మంచి మంచి జోనర్ సినిమా లతో ఆకట్టుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: