ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీలో ఓటిపి ప్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వారం పోటీ ప్లాట్ ఫామ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీలో గురించి తెలుసుకుందాం. హైవే మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు లో ఆగస్ట్ 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.  జీవి మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో తమిళ్ లో  ఆగస్ట్ 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

యానై మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో తమిళ్  మరియు తెలుగు భాషలలో  ఆగస్ట్ 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. బైరగి మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన వూట్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కన్నడ లో  ఆగస్ట్ 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. హవెన్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో తమిళ్ లో  ఆగస్ట్ 19 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. షేర్దిల్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో హిందీ లో  ఆగస్ట్ 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా ఈ వారం ఈ ఇండియన్ మూవీ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott