
ఇమే క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంది.సోషల్ మీడియాలో కూడా సంయుక్త మీనన్ సూపర్ యాక్టివ్గానే ఉంటూ ప్రతి అంశాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా సంయుక్త మీనన్, ధనుష్ నటించిన సార్ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ట్రెడిషనల్ లుక్ లో తన మెరుపులతో బాగా ఆకట్టుకుంటోంది. ఈమె ఫోటోలు చూస్తుంటే చాలా క్యూట్ గా కనిపిస్తూ మత్తు కళ్ళతో మ్యాజిక్ చేసే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సంయుక్త మీనన్ ఇదే జోరుతో కొనసాగితే త్వరలోనే టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవడం కచ్చితంగా అభిమానులు భావిస్తున్నారు.
భీమ్లా నాయక్ చిత్రంలో రానా కు జోడిగా నటించిన సంయుక్త మీనన్ ఆ చిత్రంలో ఎమోషనల్ పర్ఫామెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఎక్కువ గా ఈమె సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమే ఈమెకు అవకాశాలు ఇస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సంయుక్త మీనన్ ఈ మధ్యకాలంలో వరుసగా ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తు మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ప్రస్తుతం పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి