టాలీవుడ్లోకి హీరో రాజశేఖర్ , జీవిత కూతురుగా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్ అయితే ఈ అమ్మడుకు సరైన సక్సెస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది. ఎక్కువగా హోమ్లీ పాత్రలలో నటిస్తూ గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోలేక పోతోంది. అందుకే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో సైతం కేక పెట్టించేలా ఉంటుంది. శివాత్మిక నటించిన రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ కూతురి పాత్రలో అలరించింది. రంగమార్తాండ సినిమాతో పేరు సంపాదించిన శివాత్మికసినిమా పెద్దగా కలెక్షన్లు సాధించలేక పోయింది.రాజశేఖర్, జీవిత వారసురాలుగా వెండితెరకు పరిచయమైన శివాత్మిక 2019లో మొదటిసారి దొరసాని అనే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది శివాత్మిక. దీంతో టైర్-2 హీరోలలో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగు అమ్మాయి కావడం చేత ఈ అమ్మడుకి అవకాశాలు రాలేదంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా శివాత్మిక తన అందాలను చూపిస్తూ కుర్రకారులను టెంప్టింగ్ ఫోటోలతో హాట్ బీట్ పెంచేలా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తోంది.శివాత్మిక ప్రస్తుతం కోలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి అక్కడైనా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఎరుపు పసుపు కలర్ లంగా వోణీలో తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ మత్తు కళ్ళతో ఆకర్షించే విధంగా కనిపిస్తోంది శివాత్మిక. ఈ ఫోటోలకు పలువురు నెటిజన్లు సైతం లంగా వోణీల విరహవేదన పడుతున్న శివాత్మిక అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ సరైన కథలను ఎంపిక చేసుకొని సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: