మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియమణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరో గా రూపొందిన పెళ్లయిన కొత్తలో సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అలా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు ఇతర సినీ పరిశ్రమలను కూడా అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె తెలుగు తో పాటు అనేక భాషల సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె "భామ కలాపం 2" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. 

సినిమా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే సినిమాలలో అనేక సందర్భాలలో భారీగా అందాలను ఆరబోసి ప్రేక్షకులను అలరించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా ప్రియమణి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... లైట్ పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: