
ఇక మన తెలుగు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మంచి కామెడీ టైమింగ్ తో అదరగొట్టే యంగ్ హీరో శ్రీ విష్ణు కూడా ఒకరు .. ఇలా తన నటన కంటెంట్ కామెడీ తో వరుస సినిమాలు చేస్తూ తన నుంచి తాజా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే సింగిల్ .. కేతిక శర్మ అలాగే ఇవానా హీరోయిన్స్ గా నటించి న ఈ సినిమా ని దర్శకుడు కార్తీక్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకం గా తరికెక్కించారు .. ఇక మరి ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సాలి టాక్ నీ ప్రేక్షకుల నుంచి అందుకు ని శ్రీ విష్ణు కెరీర్ లోనే మరో భారీ వసూళ్ళు అందుకున్న సినిమా గా నిలిచింది .. ఇలా ఈ సినిమా ఈ వీక్ డేస్ లో వచ్చిన అప్పటికీ కూడా సాలిడ్ కలెక్షన్లు అందుకోవటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది ..
ఇక తొలి రోజే 4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సింగిల్ మూవీ. ఇక మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 16.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది . అయితే ఇప్పుడు ఈ సింగిల్ మూవీ యూఎస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్లు అందుకుంటుంది . ఇక దీంతో అక్కడ శ్రీవిష్ణు ఇప్పటి కే హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకున్నాడు .. ఇక దీంతో ఈ యంగ్ హీరో కెరియర్ లో మరో సాలిడ్ గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింద నే చెప్పాలి .. శ్రీ విష్ణు నుంచి గతంలో వచ్చిన సామజవరగమన తర్వాత మళ్లీ ఆ స్థాయి లో సింగిల్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్నాడు ..