మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , అంతకుమించిన క్రేజ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది.

ఇకపోతే కెరీర్ను ప్రారంభించిన కొత్తలో ఈమె కాస్త బొద్దుగా ఉండేది. కానీ క్రమ క్రమంగా ఈమె సన్నబడుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈమె చాలా సన్నబడింది. దానితో సమంత బాగా సన్నబడింది. కెరియర్ బిగినింగ్ తో పోలిస్తే ఇప్పుడు బాగా సన్నబడింది. ఈమె కెరియర్ బిగినింగ్లో కాస్త చబ్బిగా ఉన్న సమయంలో అద్భుతంగా ఉండేది. ఇప్పుడు కాస్త బక్క చిక్కింది. అందం కాస్త తగ్గింది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా బయటికి రావడం లేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేయడం లేదు. తాజాగా సమంతఈవెంట్ కు వచ్చింది. 

ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఇక ఈ డ్రెస్ లో ఈమె అదిరిపోయే రేంజ్ లో ఉంది. దానితో చాలా మంది సమంత బక్క చిక్కిన అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఇలాగే ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంటూ చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇలా బక్క చిక్కి అందం తగ్గింది అన్న వారందరికీ ఒక్క దెబ్బతో సమంత సమాధానం చెప్పినట్లు అయ్యింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: