టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి  దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో  పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .. ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను మొదలుపెట్టారు జక్కన్న .. ఇక ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్ సంచనాలు క్రియేట్ చేస్తారన్న ఇంట్రెస్ట్ అందరిలో ఉంది .. అయితే ఇప్పుడు ఈ సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తీసుకురాబోతున్నారు .. అలాగే అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ స్టోరీ తో ఈ సినిమా రాబోతున్నట్టు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు .. ఇలా ఎన్నో భారీ  అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .


ఇక మహేష్ బాబు , రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలకపాత్రలో నటిస్తుంది .. ఇప్పటికే ప్రియాంక షూటింగ్లో పాల్గొనుంది .. ఈ సినిమాలో మహేష్ బాబును ఇప్పటివరకు ఇప్పుడు చూడాని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు .. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది అగ్ర నటులు కూడా నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది .. అలాగే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ముగ్గురు అగ్ర దర్శకులు రెడ్డిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది .. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది ..


బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసింది .. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది .. అలాగే మరో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారు .. య‌నిమల్ సినిమా క‌థ‌ ముందుగా మహేష్ కోసం అనుకున్నడు వంగ .. కానీ అది మరో బాలీవుడ్ స్టార్  రణబీర్ కు వెళ్ళింది .. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్  ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనులు బిజీ అవునన్నాడు సందీప్ .. అలాగే వీరితో పాటు మరో స్టార్ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి .. కల్కి 2 తర్వాత నాగ్ , మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: