
శాలిని తెల్లటి తడిచిన దుస్తులలో కెమెరాకు ఫోజులు ఇస్తూ .. అందాల జాతర చేస్తోంది. వర్షంలో తడుస్తున్నట్లుగా చెయ్యి జుట్టు మీద పట్టుకొని సొగసైన చూపులతో ఫోటోలు ఇచ్చింది. ముఖ్యంగా తడిసిన అందాలలో తన ప్రైవేట్ పార్టీలను చూపిస్తూ మరింత హీటెక్కిస్తోంది శాలిని పాండే.. ఈ ఫోటోలు చూసి కుర్రాలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. శాలిని పాండే బాలీవుడ్లో జోర్దార్ సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ తన నటనతో ప్రశంసలు పొందింది.
జోర్దార్ సినిమాలో కాస్త గ్లామర్ లుక్ లో కనిపించడంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలో కూడా ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో నటిస్తోంది శాలిని పాండే. తెలుగులో మాత్రం పెద్దగా ఏ సినిమాకి అంగీకరించలేదు. నాచురల్ బ్యూటీగా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ అవతారంలో ఇప్పుడు అభిమానులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్లో షేర్ చేసిన ఫోటోలు కేవలం రెండు గంటలలోపే లక్షలకు పైగా లైక్స్ వస్తూ ఉన్నాయి. మొత్తానికి శాలిని పాండే తన కెరీర్ కు గ్లామర్ తో మరింత మలుపు తిప్పుకొని అయినా ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు అందుకోవడం కోసం అందాల జాతర చేసినట్టుగా కనిపిస్తోంది.