
ఈ టీజర్ లో మొసలితో ఫైట్ ఉంటుందని వార్తలు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజాలు తెలియాల్సి ఉంది. ముంబై నుంచి ప్రముఖ జర్నలిస్టులు హైదరాబాద్ రానున్నారని సమాచారం అందుతోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మీడియా టీజర్ చూస్తారని ఆ తర్వాత నగర శివార్లలో వేసిన రాజాసాబ్ సెట్ చూస్తారని తెలుస్తోంది. ప్రభాస్ ఈ ఈవెంట్ కు హాజరవుతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.
ది రాజాసాబ్ టీజర్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ రేంజ్ అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు.
ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లుక్స్ విషయంలో సైతం అందరూ కేర్ తీసుకుంటున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.