
అయితే ఆయన వేసుకున్న టీ షర్టు పై ఆ పదం ఎందుకు ఉందో ఆసలు విషయం చెప్పుకొచ్చారు SKN .. ఆయన వేసుకున్న టీ షర్ట్ పై ఉన్న పదం ఎవరిని , ఏ కులాన్ని ఉద్దేశించింది కాదని .. ఈ సినిమాల్లో ఓ సాంగ్ లో పదం ఉంటుందని .. అందుకే ఆయన ఈ విధంగా ఆ టీషర్ట్ వేసుకొని ఈవెంట్ కు వచ్చినట్లు చెప్పుకొచ్చారు .. అలాగే సినిమా లోని ఓ పాటను ప్రమోట్ చేసే ఆలోచన తోనే ఆయన ఆ టీ షర్ట్ ను వేసుకున్నట్లు అసలు విషయాన్నీ బయటపెట్టారు ..
ఇక ఏదేమైనా సినిమా ఈవెంట్లలో తనదేన స్పీచ్ లతో ప్రేక్షకులను మెప్పించే SKN ఈసారి మాత్రం ఇలా టీ షర్టు పై ఉన్న చిన్న క్యాప్షన్ కు చాలా పెద్ద క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది .. అలాగే ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది .. అలాగే ఈ మూవీలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరోయిన్ల గా కనిపించబోతున్నారు .. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందించారు .. ఇక ఈ 2025 చివరలో డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది .